తెలుగు వార్తలు » Jitendra Tiwari Resignation
బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తృణమూల్ కాంగ్రెస్ లో ముఖ్య నేతలైన సువెందు అధికారి, జితేంద్ర తివారీ పార్టీకి రాజీనామా చేశారు. సువెందు నిన్ననే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..