తెలుగు వార్తలు » jitendar reddy
తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి నుంచి డా.కె.లక్ష్మణ్‌ను మార్చడం ఖాయమైంది. డిసెంబర్ నెలాఖరులోగా లక్ష్మణ్‌ను మార్చి కొత్త అధ్యక్షున్ని నియమిస్తారన్న ప్రచారం ఊపందుకుంది. ఇటీవల రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జి వచ్చి వెళ్ళిన తర్వాత.. అధ్యక్షుని మార్పు ఖాయమైందని పార్టీ వర్గాలంటున్నాయి. దీనికి డిసెంబర్ నెలాఖరే ముహూర్తమని చ