తెలుగు వార్తలు » Jisshu Sengupta
Thalaivi Update : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. ఏఎల్ విజయ్ ఈ మూవీకి దర్శకుడు. తమిళ, హిందీ, తెలుగు భాషల్లో మూవీని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ జయలలిత పాత్రలో నటిస్తుండగా, జయ రాజకీయ జీవితంలో కీలక పాత్ర పోషించిన ఎంజిఆర్ రోల్‌ల�