తెలుగు వార్తలు » JioPhone Diwali Offer
రిలయన్స్ జియో టెలికాం రంగంలో ఎన్ని విప్లవాత్మక మార్పులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు నెట్ ఇంత విసృతంగా వ్యాపించడానికి జియోనే కారణమనేది బహిరంగ రహస్యం. తక్కువ ధరలకే 4జీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకున్న జియో.. తరువాత జియో ఫోన్‌ను లాంచ్ చేసి మిగిలిన టెలికాం కంపెనీలకు �