ఉత్తరప్రదేశ్లోని మహోబాలో ఓ పెళ్లి వేడుకలో ఉన్నట్టుండి గందరగోళం నెలకొంది. పెళ్లికి వచ్చిన వారంతా అక్కడ ఏం జరుగుతుందో తెలియక ముక్కున వేలేసుకున్నారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు ఇరు కుటుంబాల పెద్దలు. పెళ్లి భోజనాలతో పాటుగా ..పెళ్లి పీటలపై నవ వధువు రెడీగా ఉంది. బంధువులంతా విచ్చేశారు. ఇక పెళ్లికొడుకు అమ్మాయి మెడల�