తెలుగు వార్తలు » JioMeet app launched
మేడిన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా అంటూ ...రిలయన్స్ జియో ఓ కొత్త యాప్ ను లాంచ్ చేసింది. "జియో మీట్" వీడియో కాన్ఫరెన్స్ పేరుతో కొత్త సర్వీస్‌కు శ్రీకారం చుట్టింది. హెచ్‌డి క్వాలిటీతో ఈ వీడియో కాన్ఫరెన్స్ యాప్ పనిచేస్తుంది....