తెలుగు వార్తలు » Jiofibre Customers
చాలా మంది తమ అభిమాన హీరో లేక హీరోయిన్ సినిమా.. మొదటి రోజే.. ఫస్ట్ షోలో చూడాలనుకుంటూంటారు. కానీ.. టికెట్స్.. దొరకనో.. టైం దొరకకో.. చూడటానికి వీలు కాదు. అంతేకాదు.. ఇప్పటి రోజుల్లో ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలంటే కనీసం రూ.2 వేలు పెట్టాల్సిందే. కానీ.. జియో గిగాఫైబర్‌తో రిలీజైన రోజే సినిమా చూడొచ్చని అంటున్నారు రిలయన్స్ అధినేత ముఖే�