తెలుగు వార్తలు » Jio Women’s T20 challenge 2020
Supernovas vs Velocity : షార్జా వేదికగా ఈ రోజు ఉమెన్స్ ఐపీఎల్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో సూపర్నోవాస్-వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. ఇందులో టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు బౌలింగ్ ఎంచుకొని సూపర్నోవాస్ బ్యాట్స్మెన్స్ ను బాగానే కట్టడి చేసింది. ఓపెనర్ ప్రియా పునియా 11 పరుగులకే పెవిలియన్కు చేరుకున్న ..చమరి అథపత్తు 44 పరుగులతో రాణించడంతో ఇన