తెలుగు వార్తలు » jio womens t20 challenge
ధనాధన్‌లో తుది సమరం రసవత్తరంగా సాగుతోంది. షార్జా వేదికగా ఫైనల్లో సూపర్‌నోవాస్‌తో ట్రయల్‌బ్లేజర్స్ జట్టు తలపడుతోంది. టాస్ గెలిచిన సూపర్‌నోవాస్ బౌలింగ్ ఎంచుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ సూపర్‌నోవాస్ వరుసగా...
అమ్మాయిల ధనాధన్ లీగ్‌కు సూపర్ ఆరంభం దక్కింది. షార్జా వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో వెలాసిటీ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. వెలాసిటీ జట్టు 5 వికెట్ల తేడాతో సూపర్‌నోవాస్ పై గెలుపొందింది.