తెలుగు వార్తలు » Jio Tagging To Temples
ఏపీలో అంతర్వేది రథం దగ్ధం ఘటన పెను సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు, ఇతర ప్రార్థన మందిరాలకు జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు...