తెలుగు వార్తలు » Jio Smart Home Network
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో రిలయన్స్ జియో మరో సంచలనానికి తెరలేపింది. గిగాఫైబర్‌తో బ్రాండ్‌బ్యాండ్ విభాగంలో దూసుకెళ్లాలని చూస్తోంది. కంపెనీ నెలకు రూ.600లతో గిగాఫైబర్ సేవలను ప్రారంభించే అవకాశముందని సమాచారం. గిగాఫైబర్ ప్లానుతో బ్రాండ్‌బ్యాండ్, టెలివిజన్, ల్యాండ్‌లైన్ సేవలన్నింటినీ పొందొచ్చని తెలిపింది. 100 ఎంబీపీఎస్ స్ప