తెలుగు వార్తలు » Jio-Samsung
దేశంలో మొబైల్ విప్లవం మరో ముందడుగు వేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఎంతగానో ఎదురు చూస్తున్న 5జి టెక్నాలజీ అమల్లోకి తెచ్చేందుకు టెలికామ్ సంస్థలు గేర్ అప్ అవుతున్నాయి. ఇందులో భాగంగా తొలి అడుగు వేశాయి రిలయెన్స్ జియో, శాంసంగ్ సంస్థలు. ఇండియా మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) 2019లో రిలయన్స్ జియో, శాంసంగ్‌లు నెక్ట్స్ జనరేషన్ టెక్న�