తెలుగు వార్తలు » Jio Platforms
రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల వరద కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ వంటి బడా కంపెనీలను ఆకర్షించిన జియో తాజాగా అబుదాబికి చెందిన ముబాదల నుంచి కూడా పెట్టుబడులను రాబట్టింది.