తెలుగు వార్తలు » Jio offers free Disney+ Hotstar membership for 1-year: How to avail
సంచలన ఆఫర్లతో ఎప్పుడూ వినియోగదార్లను ఆకట్టుకునే జియో..మరో క్రేజీ ఆఫర్ ప్రవేశపెట్టింది. జియో వినియోగించే ప్రిపెయిడ్ కస్టమర్లకు డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ సంవత్సరం పాటు ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించింది.