తెలుగు వార్తలు » Jio Latest Plans
భారత టెలికాం రంగంలోకి జియో అడుగుపెట్టిన తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తక్కువ ధరలతో కాల్స్, డేటా వంటివి ఇస్తుండటంతో యూజర్లు జియోకే ఎక్కువగా మొగ్గు చూపారు. దీంతో ఇప్పుడు టెలికాం ఆపరేటర్స్ లిస్ట్‌లో రిలయన్స్ జియో అగ్రస్థానంలో ఉంది. అయితే తాజాగా జియో.. తన యూజర్లపై అధిక ఛార్జీల వడ్డనకు రంగం సిద్ధం చేసింది. కొత్త