తెలుగు వార్తలు » Jio Hiked Plans
జియో రేట్ల మోత మోగించేందుకు సిద్దమైంది. ఇటీవల ప్రీపెయిడ్ యూజర్స్‌కు అందిస్తోన్న మొబైల్ టారిఫ్‌లను పెంచబోతున్నట్లు కంపెనీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 6 వ తేదీ నుంచి రిలయన్స్ జియో మొబైల్ సేవల రేట్లను 40% వరకు పెంచబోతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. 40 శాతం రేట్లను పెంచుతున్నప్పటి�