తెలుగు వార్తలు » Jio free data of 2GB has been given to some users
ప్రముఖ దిగ్గజ నెట్ వర్క్ కంపెనీ జియో వినియోగదారులను భారీగా ఆకట్టుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా కస్టమర్స్ కు ప్రతిరోజూ 2 జీబీ హైస్పీడ్ డేటాను అందిస్తుంది.