తెలుగు వార్తలు » Jio Fiber to launch on Sept 5
టెలికాం రంగంలోనే జియో నెట్‌వర్క్ సంచలనం సృష్టించింది. అత్యంత చౌక ధరలతో జియో నెట్‌వర్క్‌ని విడుదల చేసి దేశవ్యాప్తంగా ఆహా.. అనిపించారు ముఖేష్ అంబానీ. ఇప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి జియో గిగా ఫైబర్‌ను ప్రవేశపెట్టనున్నారు. వీటికోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా.. వీటిని సెప్టంబర్ 5న విడుదల చేయనున్�