తెలుగు వార్తలు » Jio Fiber Plans Price
ఎప్పుడెప్పుడా అని వినియోగదారులంతా ఎంతో ఆసక్తిగా చూస్తున్న జియో గిగాఫైబర్ సేవలు ఎట్టకేలకు ఇవాళ అధికారికంగా ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ సేవలను ప్రారంభిస్తామని గత నెలలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. ఆయన చెప్పినట్లుగానే ఆ సేవలను ఇవాళ ప్రారంభించారు. ఇక వాటికి గాను పూర్తి ప్ల�