టెలికామ్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ.. కస్టమర్లను పెంచుకుంటోన్న రిలియెన్స్ జియో నుంచి ఇప్పుడు బ్రాడ్బ్రాండ్, డీటీహెచ్ సేవలు వచ్చేస్తున్నాయి.నేడు రిలియెన్స్ జియో ఫైబర్ అధికారికంగా ప్రారంభం కాబోతుంది. ఇందుకోసం జియో వెబ్సైట్ ద్వారా ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లను పూర్తయ్యాయి. ఇక టారిఫ్, ప్లాన్స్ అన్నీ ఇవాళ వెల్�