తెలుగు వార్తలు » Jio fastest network
జియో మరోసారి 4జీ డౌన్‌లోడ్ స్పీడ్‌లో అగ్రస్థానంలో నిలిచింది. నవంబర్ నెలకు సంబంధించిన గణాంకాలను టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తాజాగా వెల్లడించింది.