తెలుగు వార్తలు » Jio Digtal Life
టెలికాం రంగంలో రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీల మధ్య టారిఫ్‌ల వార్ నడుస్తోంది. ఒకదానిని మించి మరొకటి కస్టమర్లపై ఛార్జీల మోత మోగిస్తున్నాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో చార్జీల పెంపుకు సిద్ధమయ్యాయి ఈ టెలికాం సంస్థలు. నవంబర్ 30న ఎయిర్‌టెల్, ఐడియా వొడాఫోన్ కొత్త ప్లాన్ ప్రకటించగా..తాజాగా ఆల్ ఇ