తెలుగు వార్తలు » Jio Digital
ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ సంస్థలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. టెలికాం నియంత్రణ సంస్థ.. ఈ మూడు టెలికాం దిగ్గజాలకు భారీ జరిమానా విధించింది. అక్షరాల రూ.3,050 కోట్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. రిలయన్స్ జియో నెట్‌వర్క్‌తో ఇంటర్ కనెక్షన్లకు సహకరించని కారణంగా ట్రాయ్ ఈ విధమైన జరిమానా విధించింది. జియో వినియోగదారులు �