తెలుగు వార్తలు » Jio Customers Can Recharge Through Nearest ATMs
Coronavirus Lockdown: దేశంలో కరోనా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ వినియోగదారులకు రిలయన్స్ జియో గుడ్ న్యూస్ చెప్పింది. జియో వినియోగదారులందరూ తమ మొబైల్ నెంబర్లను దగ్గరలో ఉన్న ఏటీఎంల ద్వారా రీచార్జ్ చేసుకోవచ్చునని సంస్థ వెల్లడించింది. ఈ సౌకర్యాన్ని దేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI బ్యా