తెలుగు వార్తలు » Jio-BP brand
దేశవ్యాప్తంగా కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. అంతర్జాతీయంగా పర్యాటక రంగం కుప్పకూలింది. ఈ క్రమంలో పెట్రో ఉత్పత్తుల రిటైల్ మార్కెట్లో
రిలయన్స్ జియో.. మొబైల్ వినియోగించే ప్రతి ఒక్కరికి ఈ పేరు దాదాపుగా తెలిసిందే. అయితే ఇప్పడు ఈ రిలయన్స్ జియో.. మరో అడుగు ముందుకేస్తోంది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL).. తన ఇంధన రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ (బీపీ)తో ఫైనల్ అగ్రిమెంట్ కుదుర్చుకు�