తెలుగు వార్తలు » JIO AS TITLE SPONSOR
భారతదేశంలో మహిళల క్రికెట్‌కు తమ మద్దతు ఉంటుందని రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది జరగనున్న మహిళల టీ20 ఛాలెంజ్‌కు జియో, రిలయన్స్ ఫౌండేషన్, ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ ఫర్ ఆల్ స్పాన్సర్‌గా ఉంటుందని తెలిపారు...