తెలుగు వార్తలు » Jio 5G to Launch in India by Late 2021
5జీ స్మార్ట్ ఫోన్లను కాస్త సరసమైన ధరలకు అందించేందుకు వీలు కల్పించాల్సిన అవసరం ఉందని ముకేశ్ అంబానీ కోరారు. ప్రధాని మోదీ డిజిటల్ మిషన్ కారణంగానే కోవిడ్-19లోనూ భారత్ నెట్టుకురాగలిగిందన్నారు.