తెలుగు వార్తలు » Jio 365 Days Offer
సామాన్యులను అందని ద్రాక్షగా ఉన్న 4జీని నేలకు దించిన ఘనత జియోదే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తుంది కాబట్టే జియోకు ఇంతలా క్రేజ్ వచ్చింది. ఈ క్రమంలోనే ఇంటర్నెట్ యూజర్ల కోసం జియో ప్రత్యేకంగా జియో ఫైబర్ సేవలను సైతం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసందే.
JIo Offers: వినియోగదారులను రకరకాల ఆఫర్లతో ఆకట్టుకుంటూ టెలికాం రంగంలో దూసుకెళుతోంది జియో. ఈ రంగంలోకి సంచలనం సృష్టిస్తూ.. వచ్చిన జియో.. అత్యంత తక్కువ సమయంలో..