తెలుగు వార్తలు » Jin Jiyang
టిబెట్, జిన్ జియాంగ్ ప్రాంతాల్లోని చైనా వైమానిక స్థావరాలను భారత వైమానిక దళం నిశితంగా గమనిస్తోంది. అక్కడి చైనా ఫైటర్లు, బాంబర్లు, డ్రోన్ల 'ఉనికిని ట్రాక్ చేస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రేగుతున్న తరుణంలో వాటిపై నిరంతర నిఘా..