తెలుగు వార్తలు » Jim Carrey
మెక్సికో బార్డర్‌లో గోడ నిర్మాణం కోసం దేశంలో ఎమెర్జీన్సీ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఆ దేశ వ్యాప్తంగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, కార్టూనిస్ట్ ట్రంప్‌పై ఫన్నీ కార్టూన్‌ను వేశారు. ట్రంప్ పుట్టుకకు సంబంధించిన ఓ కార్టూన్ వేసిన ఆయన.. ‘‘1946లోనే దేశానికి ఎమెర్జెన్సీ ప్రారంభమ�