తెలుగు వార్తలు » Jilting A Lover Not An Offence
ఈ మధ్యకాలంలో యువత ప్రేమ పేరుతో శారీరిక సంబంధం ఏర్పరుచుకుని.. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటూ జీవనం సాగిస్తున్నారు. ఇక కొన్నాళ్ళకు ఇద్దరి మధ్య తగాదాలు ఏర్పడి అర్ధారంతరంగా విడిపోతుండటం చూస్తూనే ఉన్నాం. పెళ్ళికి ముందే సెక్స్.. ఇటీవల యువతకు ఇది ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి తరుణంలో ఢిల్లీ హైకోర్టు ఓ రేప్ కేసులో సంచలన తీర్పును వె�