తెలుగు వార్తలు » Jiiva Kee Video Songs
తమిళ హీరో జీవా ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు కలీస్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కీ’. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘ఇంకా 30 సెకండ్స్ లో మనం వాళ్ళను కనిపెట్టకపొతే.. వాళ్లే మనల్ని కనిపెట్టేస్తారు’ అని జీవా చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ మొదలవుతుంది. మధ్య మధ్యలో కొన్ని కామెడీ డైలాగులతో