తెలుగు వార్తలు » Jihad
జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిగా ఉన్న ఆర్టికల్ 370 రద్దు చేసినప్పటి నుంచి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన సహచర మంత్రులు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరోసారి పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి హద్దులు మీరి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై జిహ�
హైదరాబాద్‌లో లవ్ జిహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. రఫీక్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. బలవంతంగా తన మతం మార్చి పెళ్లి చేసుకొని అవసరం తీరాక వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. ఈ మేరకు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 3) ఫిర్యాదు చేసింది. బాధితురాలు చేసిన ఫిర్�