తెలుగు వార్తలు » Jiffpom
పరిస్థితులు బాగోబోతే.. చాలా మంది ఏంటో.. ఛీ నా బతుకు.. కుక్కకన్నా దారుణమైంది అని అనుకుంటూంటారు. కానీ.. కుక్క కూడా ఆదాయం సంపాదిస్తుందని తెలిస్తే.. ఇక దేంతో పోల్చుకుంటారో.. కదా..! వినడానికి సరదాగా ఉన్న ఇది నిజం. ఒక కుక్కపిల్ల సోషల్ మీడియా ద్వారా ఏకంగా రూ.20 లక్షలు సంపాదిస్తోంది. ఏంటి..? ఇంత డబ్బే అనుకుంటున్నారా..? అదే మరి సోషల్‌మీడియ�