తెలుగు వార్తలు » jidimetla
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దూలపల్లి రోడ్డు వద్ద ఉన్న ఎస్వీ ఇండస్ట్రీస్ పేపర్ ప్రింటింగ్ కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంలో మిషనరీ, పేపర్ రోల్స్ దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. అతికష్టం మీద మంటల్ని ఆర్పివేశారు ఫైర్ సిబ్బంద