తెలుగు వార్తలు » jiaguda
డబుల్ బెడ్ రూం ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని చెప్పారు మంత్రి కేటీఆర్. గత 75 ఏళ్లలో తొలిసారి ‘ఇల్లు నేనే కట్టిస్తా.. పెళ్లి నేనే చేస్తా’నంటున్న దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని జియాగూడలో 2 పడక గదుల డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. “ఈ కాలనీలో 840 రె�
తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు శుభవార్త. కేసీఆర్ ప్రతిష్టాత్మక డబుల్ బెడ్‌రూం పథకం ఇళ్లకు కేటీఆర్ ప్రారంభోత్సవం చేశారు. ఇవాళ తొలివిడతగా 1152 ఇళ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. హైదరాబాద్ పాతబస్తీ జియాగూడలో 840 ఇళ్లు, కట్టెలమండిలో 120 ఇళ్లు, గోడే కా కబర్‌లో192 సిద్దంగా ఉన్న ఇళ్లను ఆయా ప్రాంతాల అర్షులైన పేదలకు మంత్రి అంది