తెలుగు వార్తలు » Jhye Richardson
సిడ్నీ: ప్రపంచ కప్‌కు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఫైనలయ్యింది. మెగా టోర్నీలో పాల్గొనే 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా సోమవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్‌లకు కూడా జట్టులో చోటు లభించింది. ఈ ఇద్దరూ గతేడాది బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకొని ఏ�