తెలుగు వార్తలు » Jhulan Goswami
దుబాయ్: ఐసీసీ ప్రకటించిన అంతర్జాతీయ మహిళా క్రికెట్ వన్టే ర్యాంకింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ స్మృతి మంధానా, బౌలర్ జులన్ గోస్వామి టాప్ స్థానాలను నిలుపుకున్నారు. ఐసీసీ శుక్రవారం ప్లేయర్స్‌తో పాటు, టీమ్ ర్యాంకింగ్స్‌ను కూడా ప్రకటించింది. మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న స్మృతి మంధానా తన మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది
ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి.. సిరీస్ సొంతం చేసుకుంది భారత మహిళల జట్టు. ఇంగ్లండ్ నిర్దేషించిన 162 పరుగుల లక్ష్యాన్ని భారత్ 41.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించారు. తద్వారా ఇంకా మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది భారత్. స్మృతీ మంధాన 63, మిథాల�
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతీ మందాన మరోసారి అగ్రస్థానాన నిలిచింది. అంతర్జాతీయంగా నిలకడగా రాణించడమే కాదు, భారీ స్కోర్లు సాధిస్తూ పరుగుల వరదను సాగిస్తోంది. ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో స్మృతీ బ్యాటింగ్ ప్రదర్శన పతాకస్థాయిలో సాగింది. వన్డే, టీ 20 సిరీస్‌లలో మూడు అర్ధ సెంచరీలు, ఒక సెంచ