తెలుగు వార్తలు » Jharkhand Vikas Morcha
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలలో రెండవ దశలో పోటీ చేస్తున్న 260 మంది అభ్యర్థులలో దాదాపు 17 శాతం అంటే.. 44 మంది తమపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నలుగురు అభ్యర్థులు తమపై హత్య (ఐపిసి -302) కేసులను ప్రకటించగా, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను నలుగురు ఎదుర్కొంటున్నారు. వాటిలో ఒకటి అత్