తెలుగు వార్తలు » JHARKHAND MOB LYNCHING
టిక్..టాక్ ఎవ్వర్ని వదిలిపెట్టదు..యూజ్ చేసేవాళ్లందరి సరదా తీర్చేశాలా ఉంది. ఇప్పటికే ఈ యాప్ వల్ల కలుగుతోన్న అనర్థాల నేపథ్యంలో పలు దేశాలు..ఇండియాలోని కొన్ని రాష్ట్రాలు బ్యాన్ విధించాయి. ఇప్పటివరకు సాధారణ ప్రజల జీవితాల్లో సెగలు రేపిన టిక్ టాక్..ఇప్పుడు సెలబ్రిటీలను వదలడం లేదు. తాజాగా హిందీ బిగ్ బాస్ ఫేమ్, నటుడు అజాజ్ ఖాన�