తెలుగు వార్తలు » Jharkhand Man Placed Under Quarantine Commits Suicide
కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కోవిద్-19 కారణంగా క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్యక్తి ఇవాళ ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.