తెలుగు వార్తలు » Jharkhand man beaten by mob
కేవలం బైక్ దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తి నిండు ప్రాణాన్ని తీసింది ఓ గుంపు. ఈ అమానుష ఘటన ఝార్ఖండ్‌లోని మూడు జిల్లాల సరిహద్దుల్లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. ఈ ఘటనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఖర్సావాన్ జిల్లాలకు చెందిన శామ్స్ తాబ్రెజ్(24) అనే యు