తెలుగు వార్తలు » jharkhand legislative assembly election 2019
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీనియర్ నేత, ఆ రాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఓటమి పాలైన విషయం తెలిసిందే. జంషెడ్‌పూర్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన స్వతంత్ర్య అభ్యర్థి సరయి రాయ్ చేతిలో 8వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే సరయి రాయ్ బీజేపీ రెబల్ అభ్యర్థి కావడం గమనర్హం. రఘుబర్ కేబినెట్‌లో మంత్రిగా �