తెలుగు వార్తలు » Jharkhand High Court
పశువుల దాణా కుంభకోణంలో భాగమైన డుమ్కా ఖజానా కేసులో లాలూ ప్రసాద్‌యాదవ్‌కు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది
జార్ఖండ్ హైకోర్టు ఓ కేసుకు సంబంధించిన విషయంలో బెయిల్ కోసం ఆసక్తికరమైన తీర్పునిచ్చింది. మీకు బెయిల్ కావాలంటే.. పీఎం-కేర్స్ ఫండ్‌కు విరాళమివ్వాలి. అంతేకాదు.. మీ ఫోన్‌లలో ఆరోగ్యసేతు యాప్‌ను కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలంటూ షరతులు పెట్టి.. బీజేపీకి చెందిన ఓ మాజీ ఎంపీతో సహా.. మరో ఐదుగురు దోషులకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్