తెలుగు వార్తలు » Jharkhand Elections results 2019
జార్ఖండ్ తదుపరి సీఎంగా జేఎమ్ఎమ్ చీఫ్ హేమంత్ సోరెన్ ఈ నెల 29న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎమ్ఎమ్- కాంగ్రెస్- ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 47 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ కూటమి నాయకుడు హేమంత్ సీఎంగా పదవి చేపట్టనున్నారు. కూటమి నేతలతో మంగ