తెలుగు వార్తలు » Jharkhand Election Rally
‘ రేప్ ఇన్ ఇండియా ‘ అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యపై వాస్తవ నివేదిక పంపవలసిందిగా ఎన్నికల సంఘం (ఈసీ) ఝార్ఖండ్ ఎన్నికల అధికారులను కోరింది. ఈ మేరకు వారికి లేఖ రాసింది. గతవారం ఝార్ఖండ్ లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన రాహుల్.. ఈ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, ఇది ప్రధాని మోదీ ప్రకటిస్తున్న ‘ మే�