తెలుగు వార్తలు » Jharkhand Election
ఝార్ఖండ్ ఎన్నికల్లో జేఎంఎం వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ సీఎం హేమంత్ సొరేన్ పైనే మీడియా ఫోకస్ చేసింది. (చాలా వరకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఈయనే అవుతారని ఎగ్జిట్ పోల్ ఇదివరకే అంచనా వేసింది). ఈ ఎన్నికల్లో డుంకా, బార్హెట్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న హేమంత్ మళ్ళీ ముఖ్యమంత్రి కావచ్ఛునన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. బీజేపీ �