తెలుగు వార్తలు » Jharkhand Doctor Probes
విపరీతమైన కడుపునొప్పి వచ్చినప్పుడు బాధ తట్టుకోలేక ఏదైనా మందు, లేదా మాత్ర కోసం డాక్టర్ దగ్గరకు వెళ్తాం. సరిగ్గా ఇలాగే ఓ మహిళకు భరించలేని కడుపు నొప్పి వస్తే.. రిలీఫ్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్ళింది. ఇక ఆ డాక్టర్ ఆ నొప్పిని పోగొట్టడానికి ఆమెకు చీటిలో రాసిచ్చిన మందును చూసి సదరు మహిళ షాక్ తింది. ఇక డాక్టర్ రాసిచ్చిన దాన్ని మ�