తెలుగు వార్తలు » Jharkhand CM
పవర్ ఉంది కదానీ రెచ్చిపోయిన పోలీసు అధికారికి తగిన శాస్తి జరిగింది. జార్ఖండ్ లో సంచలన కలిగించిన ఘటనపై స్పందించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సదరు అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.