తెలుగు వార్తలు » Jharkhand ATS
సంఘ విద్రోహ చర్చలకు పాల్పుడుతున్న అల్-ఖైదా ఇండియన్ సబ్‌కాంటినెంట్ (ఏక్యూఐఎస్) ఉగ్రవాదిని ఝార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. మూడేళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కలీముద్దీన్ ముజాహిరీని అదుపులోకి తీసుకున్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. ఆదివారం రాంచీలో నిర్వహించిన విలేకరుల సమావేశం